×
SeaArt AI Enterprise Version

ఘటోత్కచుని మరణం వెనుక జరిగింది ఇదే.. కురు పాండవ సేనలమధ్య తీవ్రంగా యుద్ధం జరు

ఘటోత్కచుని మరణం వెనుక జరిగింది ఇదే..
 


కురు పాండవ సేనలమధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతోంది. రాధేయుని ధాటికి పాండవయోధులు ఆగలేక, ప్రాణభీతితో పారిపోతున్నారు. కర్ణుడ్ని ఉపేక్షిస్తే పాండవ సైన్యం బతికి బయటపడటం జరగదని అర్జునుడు గ్రహించాడు.

రథాన్ని రాధేయుని దిక్కుగా నడపమని పార్థుడు తన సారధి అయిన కృష్ణుడ్ని కోరాడు. ఆ రోజు అటు కర్ణుడో, ఇటు అర్జునుడో ఎవరో ఒకరు మాత్రమే. బతికి వుండాలన్న పట్టుదలతో వున్నాడు అర్జునుడు.

'అర్జునా! ఈవేళ కర్ణుడు అమితపరాక్రమంతో చెలరేగుతున్నాడు. మన వీరులలో ఘటోత్కచుడు మినహా మరెవరూ కర్ణుడ్ని ఓడించలేరు. రాధేయుడి దగ్గర మహేంద్రుడు ప్రసాదించిన 'వైజయంతి' అనే మహాశక్తి వుంది. అది అతని దగ్గర ఉన్నంతవరకూ నువ్వు అతని ముందుకు పోవటం మంచిది కాదు' అని కృష్ణుడు చెప్పాడు.

వైజయంతి వజ్రాయుధం లాంటిది. దానిని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు. దానిని కర్ణుడు అర్జునుడిమీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు. అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడు ముందుకుపోకుండా అడ్డు తగిలాడు.

బలపరాక్రమాలలో పార్ధుడికి తీసిపోనివాడూ, మాయాయుద్ధంలో మొనగాడూ, భీముని పుత్రుడూ అయిన ఘటోత్కచుడ్ని యుద్ధంలోకి దింపాడు. అప్పుడు ఘటోత్కచునికీ, కర్ణునికీ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఘటోత్కచుని మాయాజాలం ముందు కౌరవసేనలు నిలబడలేకపోయాయి. అది చూసి దుర్యోధనుడు హడలిపోయాడు. వెంటనే జటాసురపుత్రుడూ, పాండవ విరోధీ, అన్నివిధాల ఘటోత్కచుడికి సముడూ అయిన అలంబసుణ్ణి ఘటోత్కచుడి మీదకు పంపాడు. ఆ రాక్షసవీరులిద్దరిమధ్యా తీవ్రపోరాటం జరిగింది. ఘటోత్కచుడు అలంబసుని శిరస్సు ఖండించి దానిని దుర్యోధనుడి మీదకు విసిరేశాడు. దుర్యోధనుడికి కన్నీళ్ళే తక్కువ. కర్ణుడి దగ్గరకు వెళ్ళి 'ఎంత కష్టమైనా సువ్వీరోజు ఘటోత్కచుడ్ని వధించి తీరాలి. లేకపోతే మనపక్షాన ఏ ఒక్కడూ మిగలడు. నీదే భారం' అని ప్రాధేయపడ్డాడు.

దుర్యోధనుడి దీనావస్థను చూసి తన ప్రభువును ఆపదలో ఆదుకోవటం, కౌరవులను రక్షించటం తన కర్తవ్యమని కర్ణుడు అనుకున్నాడు. అర్జునుడ్ని హతమార్చేందుకు అంతవరకూ దాచి వుంచుకున్న వైజయంతిని ఘటోత్కచుడిమీద ప్రయోగించాడు. ఆ మహాశక్తిని చూడగానే ఘటోత్కచుడు గజగజలాడిపోయాడు.

తన శరీరాన్ని పెద్ద పర్వతంమాదిరి పెంచుకున్నాడు. ప్రాణభీతితో పరుగెత్తాడు. పరుగెత్తుతున్న ఘటోత్కచుడ్ని వెంటాడి అతని గుండెల్ని చీల్చింది వైజయంతి.

భీకరంగా అరుస్తూ ఘటోత్కచుడు నేల కూలాడు. అది చూసి పాండవులందరూ పెద్దపెట్టున ఏడ్చారు. కృష్ణుడ
image
avatar
S
Srinivas Athmakuri
Generation Info
Remix
Records
Prompts
ఘటోత్కచుని మరణం వెనుక జరిగింది ఇదే .. కురు పాండవ సేనలమధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతోంది . రాధేయుని ధాటికి పాండవయోధులు ఆగలేక , ప్రాణభీతితో పారిపోతున్నారు . కర్ణుడ్ని ఉపేక్షిస్తే పాండవ సైన్యం బతికి బయటపడటం జరగదని అర్జునుడు గ్రహించాడు . రథాన్ని రాధేయుని దిక్కుగా నడపమని పార్థుడు తన సారధి అయిన కృష్ణుడ్ని కోరాడు . ఆ రోజు అటు కర్ణుడో , ఇటు అర్జునుడో ఎవరో ఒకరు మాత్రమే . బతికి వుండాలన్న పట్టుదలతో వున్నాడు అర్జునుడు . 'అర్జునా ! ఈవేళ కర్ణుడు అమితపరాక్రమంతో చెలరేగుతున్నాడు . మన వీరులలో ఘటోత్కచుడు మినహా మరెవరూ కర్ణుడ్ని ఓడించలేరు . రాధేయుడి దగ్గర మహేంద్రుడు ప్రసాదించిన 'వైజయంతి' అనే మహాశక్తి వుంది . అది అతని దగ్గర ఉన్నంతవరకూ నువ్వు అతని ముందుకు పోవటం మంచిది కాదు' అని కృష్ణుడు చెప్పాడు . వైజయంతి వజ్రాయుధం లాంటిది . దానిని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు . దానిని కర్ణుడు అర్జునుడిమీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు . అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడు ముందుకుపోకుండా అడ్డు తగిలాడు . బలపరాక్రమాలలో పార్ధుడికి తీసిపోనివాడూ , మాయాయుద్ధంలో మొనగాడూ , భీముని పుత్రుడూ అయిన ఘటోత్కచుడ్ని యుద్ధంలోకి దింపాడు . అప్పుడు ఘటోత్కచునికీ , కర్ణునికీ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది . ఘటోత్కచుని మాయాజాలం ముందు కౌరవసేనలు నిలబడలేకపోయాయి . అది చూసి దుర్యోధనుడు హడలిపోయాడు . వెంటనే జటాసురపుత్రుడూ , పాండవ విరోధీ , అన్నివిధాల ఘటోత్కచుడికి సముడూ అయిన అలంబసుణ్ణి ఘటోత్కచుడి మీదకు పంపాడు . ఆ రాక్షసవీరులిద్దరిమధ్యా తీవ్రపోరాటం జరిగింది . ఘటోత్కచుడు అలంబసుని శిరస్సు ఖండించి దానిని దుర్యోధనుడి మీదకు విసిరేశాడు . దుర్యోధనుడికి కన్నీళ్ళే తక్కువ . కర్ణుడి దగ్గరకు వెళ్ళి 'ఎంత కష్టమైనా సువ్వీరోజు ఘటోత్కచుడ్ని వధించి తీరాలి . లేకపోతే మనపక్షాన ఏ ఒక్కడూ మిగలడు . నీదే భారం' అని ప్రాధేయపడ్డాడు . దుర్యోధనుడి దీనావస్థను చూసి తన ప్రభువును ఆపదలో ఆదుకోవటం , కౌరవులను రక్షించటం తన కర్తవ్యమని కర్ణుడు అనుకున్నాడు . అర్జునుడ్ని హతమార్చేందుకు అంతవరకూ దాచి వుంచుకున్న వైజయంతిని ఘటోత్కచుడిమీద ప్రయోగించాడు . ఆ మహాశక్తిని చూడగానే ఘటోత్కచుడు గజగజలాడిపోయాడు . తన శరీరాన్ని పెద్ద పర్వతంమాదిరి పెంచుకున్నాడు . ప్రాణభీతితో పరుగెత్తాడు . పరుగెత్తుతున్న ఘటోత్కచుడ్ని వెంటాడి అతని గుండెల్ని చీల్చింది వైజయంతి . భీకరంగా అరుస్తూ ఘటోత్కచుడు నేల కూలాడు . అది చూసి పాండవులందరూ పెద్దపెట్టున ఏడ్చారు . కృష్ణుడ
Size
864X1024
Date
Jun 20, 2024
Mode
Default
Type
upscale
Checkpoint & LoRA
AbsoluteRealIndian
Checkpoint
AbsoluteRealIndian
0 comment
0
0
0
0/1000

Promotion Zone

SmartID Maker
icon
SmartID Maker
avatar
K
avatar_frame
KKK
Three View Generator
icon
Three View Generator
avatar
A
avatar_frame
aniu
Snow White with Gradient Hair
icon
Snow White with Gradient Hair
avatar
M
Mea
Anime to Real 3x4 image Generation
icon
Anime to Real 3x4 image Generation
avatar
A
Ashes Ai World
Batch Face Swap
icon
Batch Face Swap
avatar
S
avatar_frame
SeaArt Official
WAN2.2--All swords converge at one point
icon
WAN2.2--All swords converge at one point
avatar
Y
avatar_frame
YUXINN
VACE Ultra Smooth Video
icon
VACE Ultra Smooth Video
avatar
指
avatar_frame
指鹿AI
wan2.Movie Maker
icon
wan2.Movie Maker
avatar
M
mikoto
Super-evolved form
icon
Super-evolved form
avatar
Y
avatar_frame
YUXINN
HairGone
icon
HairGone
avatar
C
avatar_frame
Crimson Intellect Ai
Face Consistency Video Repair
icon
Face Consistency Video Repair
avatar
K
keehee
Vidu Q1 AI Video Generator
icon
Vidu Q1 AI Video Generator
avatar
C
avatar_frame
ColinWine
Short-Haired Guy Wig Prank
icon
Short-Haired Guy Wig Prank
avatar
A
avatar_frame
Arcane
Mysterious and Enchanting Historical Drama
icon
Mysterious and Enchanting Historical Drama
avatar
avatar_frame
Lâm Môn
Concat Videos
icon
Concat Videos
avatar
K
keehee
Remove the Head
icon
Remove the Head
avatar
Y
avatar_frame
YUXINN
The Portrait's First Breath
icon
The Portrait's First Breath
avatar
大
大凯智障君
AnimateDiff video editing boolean
icon
AnimateDiff video editing boolean
avatar
帧
avatar_frame
帧螚晾
Flower House Girl
icon
Flower House Girl
avatar
J
avatar_frame
JM32
Cheer for yourself
icon
Cheer for yourself
avatar
9
avatar_frame
93GSD5
Pet giving the middle finger
icon
Pet giving the middle finger
avatar
S
avatar_frame
SeaArt AI APP
Let anyone dance!
icon
Let anyone dance!
avatar
E
Emilyly
Let's eat cucumbers
icon
Let's eat cucumbers
avatar
サ
avatar_frame
サトシ
What do the refrigerators of the rich and powerful contain??Come,open to take a look
icon
What do the refrigerators of the rich and powerful contain??Come,open to take a look
avatar
9
avatar_frame
93GSD5
Lip_Sync_Pro 2.6
icon
Lip_Sync_Pro 2.6
avatar
A
avatar_frame
Ai-GMQ
Bad Apple Style
icon
Bad Apple Style
avatar
A
avatar_frame
Arcane
View More 

Explore Related

ControlNet
logo
English
Application
Create Image AI Characters Swift AI Model Training Canvas AI Apps Workflow
About
Studio Rankings AI Chat AI Blog AI News
Help
Guides Customer Service
Get App
icon
Download on the
APP Store
icon
GET IT ON
Google Play
Follow Us
iconiconiconiconiconiconiconicon
© 2026 SeaArt, Inc.
Copyright Policy
Terms
Privacy 特定商取引法 資金決済法に基づく表示
More
SUNRISEAI PTE. LTD.