స్నేహం # ఆ పదంలోనే వుంది పువ్వంత పవిత్రత.. ఆ పలుకులోనే ఉంది పువ్వులోని పరిమళం

Generation Data
Records
Prompts
Copy
స్నేహం #
ఆ పదంలోనే వుంది పువ్వంత పవిత్రత
..
ఆ పలుకులోనే ఉంది పువ్వులోని పరిమళం
..
సాయం చేస్తేనే స్నేహం కాదు
..
మాట సాయం కూడా స్నేహమే
..
..
చేయి చేయి కలిపితే స్నేహం కాదు (shake hand) చేయి అందిస్తే స్నేహం
..
చిన్న పిల్లలప్పటి నుండి స్నేహం చిగురిస్తుంది
అమ్మాయిలకు బొమ్మలు పెట్టుకుని ఆడుకోవడంతో మొదలయ్యి అమ్మమ్మ నాయనమ్మ వయసులో కూడా కొనసాగుతుంది
..
అబ్బాయిలకు జిల్లంకట్టి ఆటతో మొదలయ్యి ముదుసలి వరకు స్నేహం ఉంటుంది
..
ఏ బంధానికైన పరిమితి
,
వయోపరిమితి వుంటుందేమో కానీ స్నేహానికి ఉండదు
..
స్నేహం ఒక అద్భుతమైన అనుభూతి
..
ఒక అందమైన దివ్యానుభూతి
..
ఒక ధైర్యం
..
ఒక భరోసా
..
నేనున్నానంటూ నమ్మకం
అదే స్నేహం
...
అది అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతుంది
...
నాలాంటి వాళ్లకు కాదు
..
అందుకే అందరూ ప్రేమలో పడాలి అనుకుంటే
నేను స్నేహంలో పడాలి అనుకుంటున్నాను
...
INFO
Checkpoint & LoRA

Checkpoint
SeaArt Infinity
#Realistic
#Photography
#SeaArt Infinity
0 comment
0
0
0